Paris Olympics 2024 Opening Ceremony : పారిస్ వేదికగా జరిగిన అతిపెద్ద క్రీడా సంబరాన్ని చూశారా?. క్రీడల ప్రారంభోత్సవం కోసం ఉంచిన కౌంట్‌డౌన్ క్లాక్ వద్ద అథ్లెట్లు. ఓపెనింగ్ ఈవెంట్లో కలర్‌ఫుల్ బాంబ్స్. ఒలింపిక్ టార్చ్‌తో టెన్నీస్ దిగ్గజం రాఫెల్ నాదెల్. టార్చ్ పట్టుకుని సంబరాలు చేస్తున్న అథ్లెట్లు. ప్రారంభ పరేడ్‌లో నెదర్లాండ్స్ ప్లేయర్లు. ఓపెనింగ్ పరేడ్‌లో యూఎస్ క్రీడాకారులు. ఓపెనింగ్ సెరిమనీని వీక్షించేందుకు తరలివచ్చిన అభిమానులు. పరేడ్‌లో భారత ప్రతినిథుల ఉత్సాహం. పరేడ్‌లో సౌత్‌కొరియా ప్లేయర్లు. ప్రారంభ వేడుకల్లో ఒలింపిక్స్ మెంబర్స్. ఒలింపిక్ పరేడ్‌లో కెనడా ప్లేయర్లు. జెండాలు పట్టుకుని పారిస్ వీధుల్లో సందడి చేస్తున్న ఆయా దేశాల అథ్లెట్లు. బోట్లో యూఏఈ ప్రతినిథుల సందడి. విద్యుత్దీపకాంతుల్లో ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన స్పెషల్ లేజర్ షో. పరేడ్‌లో సందడి చేస్తున్న ఇంగ్లాండ్ ప్లేయర్లు. బోట్లో ఇజ్రాయెల్ ప్రతినిథుల సందడి. పరేడ్ కోసం బయలుదేరిన క్రీడాబృందాల బోట్