మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు - MAHAKUMBH MELA 2025
![మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు Maha kumbh Mela 2025](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/1200-675-23494991-thumbnail-16x9-kumbhmela.jpg?imwidth=3840)
Maha Kumbh Mela 2025 : ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 40కోట్లు దాటింది. శుక్రవారం పుణ్యస్నానాలు ఆచరించిన 48లక్షల మందితో 40కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు యూపీ సర్కారు ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీ వరకు జరగనుంది.
(Associated Press)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Feb 7, 2025, 5:08 PM IST