కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు దిల్లీ చలో పేరుతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు.. దిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా పంజాబ్- హరియాణా సరిహద్దు శంభు ప్రాంతం వద్దకు చేరుకున్న రైతులు. వంతెనపై ఉన్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. టియర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల పరుగులు తీస్తున్న ఓ మీడియా ప్రతినిథి. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల పరుగులు తీస్తున్న రైతులు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల పరుగులు తీస్తున్న రైతులు. శంభు సరిహద్దు వద్ద రైతులకు ఆహార పంపిణీ దృశ్యాలు. దిల్లీ బాట పట్టేందుకు అనేక ట్రాక్టర్లపై వెళ్తున్న అన్నదాతలు. దిల్లీ బాట పట్టేందుకు ట్రాక్టర్లపై వెళ్తున్న కర్షకులు. రైతులను ఆపేందుకు రంగంలోకి దిగుతున్న పోలీసులు. దిల్లీలోకి రాకుండా రైతులను ఆపేందుకు బారికేడ్లపై ముళ్ల తీగలు వేస్తున్న దృశ్యం. సింఘు సరిహద్దు వద్దా బారికేడ్లపై ముళ్ల తీగలు. ప్రధాన రహదారిని మూసేసిన పోలీసులు. రోడ్లపై పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలు. ప్రధాన రహదారిని మూసివేయడం వల్ల కాలినడకన వెళ్తున్న ప్రజలు. ప్రధాన రహదారిని మూసివేయడం వల్ల కాలినడకన వెళ్తున్న ప్రజలు