మకర సంక్రాంతి వేళ తొలి 'అమృత్' స్నానం- కుంభమేళాలో ఇసుకేస్తే రాలనంత జనం! - MAHA KUMBH 2025
Maha Kumbh 2025 Day 2 : ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం వరుసగా రెండో రోజు భక్త జన సంద్రమైంది. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొలిరోజే కోటీ 65 లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా, మంగళవారం అఖాడాలు అమృత్ స్నాన్ ఆచరిస్తున్నారు. (Associated Press)
Published : Jan 14, 2025, 11:12 AM IST