'మృత్యు' విమానానికి 179 మంది బలి - రన్‌వేపైనే అంతా సమాధి! - PLANE CRASH PHOTOS TODAY
దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందు చక్రం తెరుచుకోక పోవడం వల్ల విమానాశ్రయంలోని కాంక్రీటు గోడను విమానం బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో విమానంలోని ఇద్దరు సిబ్బంది మినహా మిగిలిన అందరూ దుర్మరణం పాలయ్యారు. (Associated Press)
Published : Dec 29, 2024, 12:42 PM IST