తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రానున్న రోజుల్లో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? - TODAY PRATHIDHWANI ON GOLD PRICES

రానున్న రోజుల్లో పసిడి ధరలు ఇంకా తగ్గుతాయా.. పెరుగుతాయా? మార్కెట్​ ఎలా ఉండబోతోంది. ఏం చేస్తే మేలు? బంగారం విషయంలో వచ్చే ప్రతి చిన్న మార్పు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

Prathidwani gold
Prathidwani gold (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2024, 10:26 AM IST

Gold Prices and Buying Today Prathidhwani :భారతదేశంలో బంగారానికి-ప్రజలకు మధ్య అనుబంధమే వేరు. ఎన్ని తరాలు గడిచినా దానిపై ఉన్న ప్రేమ తరగదు. పసిడికాంతులీనడం ఆగదు. సందర్భం ఏదైనా పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయిందీ లోహం. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం కూడా. అందుకే దాని ధరల్లో వచ్చే ప్రతిచిన్న చిన్నమార్పును ఎప్పటికప్పుడు తెలుసుకుంటారంతా. ఆ మార్పులకు కారణాలు రానున్న రోజుల్లో దాని ప్రభావాలు ఎలా ఉంటాయో అంచనాకు రావడం అవసరం. ఇప్పుడు కూడా తగ్గిన ధరల్లో బంగారం కొనాలా ఆగాలా? రానున్న రోజుల్లో పసిడి ధరలు ఇంకా తగ్గుతాయా.. పెరుగుతాయా? మార్కెట్​ ఎలా ఉండబోతోంది. ఏం చేస్తే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details