ETV Bharat / opinion

జీహెచ్‌ఎంసీ హద్దులు మారనున్నాయా? - ఓఆర్‌ఆర్‌ లోపల విలీనాలు ఖాయమేనా? - PRATIDHWANI ON GHMC EXPANSION

హైదరాబాద్‌ మహానగరం భవిష్యత్ ఎలా ఉండబోతుంది - గ్రేటర్‌ హద్దులు దాటనుందా? - మార్పులు వస్తే అధిగమించాల్సిన సవాళ్లేంటి?

Pratidhwani on GHMC Expansion
Pratidhwani on GHMC Expansion (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 1:27 PM IST

Pratidhwani on GHMC Expansion : హైదరాబాద్ మహానగరం భవిష్యత్‌ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? తదుపరి గ్రేటర్ ఎన్నికల నాటికి ఇక్కడి హద్దులు, సమీకరణాలు ఎలా మారనున్నాయి? ఇప్పటికే మహా నగరపాలికగా ఉన్న రాజధానిని మరింత విస్తరించాలన్న ప్రభుత్వ అలోచనలే ఈ ఆసక్తికి కారణం. ఔటర్ రింగ్‌ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలు మొత్తం ఒకే మహా.. మహా నగర పాలిక కిందకే రానున్నాయా? ORR లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు విలీనం ఖాయం అవుతున్నట్లేనా? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుందన్న సమాచారంతో ఇవన్నీ ఖాయమన్న సంకేతాలైతే కనిపిస్తున్నాయి. ఆ మార్పు ఎలా ఉండనుంది? ఆ వెనక ప్రభుత్వ ఉద్ధేశాలేంటి? అధిగమించాల్సిన సవాళ్లు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.