US President Donald Trump Impact On India : ఎదురు చూసిన ట్రంప్ పునరాగమనం ఘనంగా జరిగిపోయింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించిన వెంటనే అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ పని మొదలు పెట్టేశారు. ట్రంప్ వరసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాల ద్వారా ప్రాధాన్యాలు చకచకా సెట్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. పౌరసత్వం, వీసాలు, సుంకాలు, అంతర్జాతీయ సంస్థల్లో భాగస్వామ్యాలు. అన్నింటిపై ఫటాఫట్ ఆదేశాలు ఇచ్చేస్తున్నా రు. మరి ట్రంప్ 2.0 పూర్తిస్థాయి అజెండా ఎలా ఉండబోతోంది? ఆ ప్రభావం ప్రపంచంపై మరీ ముఖ్యంగా భారతదేశానికి సానుకూలమా? ముందున్నది సవాళ్ల పర్వమా? డాలర్ డ్రీమ్స్ వైపు ఆశగా చూస్తే విద్యార్థులు, వృత్తి నిపుణులకు రానున్న నాలుగేళ్లు ఏంటి పరిస్థితి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షపీఠంపై ట్రంప్ 2.0 - భారత్‌పై ట్రంప్ అజెండా ప్రభావం? - DONALD TRUMP IMPACT ON INDIA
ట్రంప్ పూర్తిస్థాయి అజెండా ఎలా ఉండబోతోంది? - ప్రపంచానికి, భారత్ సానుకూలమా? సవాళ్ల పర్వమా?
Published : Jan 22, 2025, 11:05 AM IST