Mazaka Trailer :యంగ్ హీరో సందీప్ కిషన్- త్రినాథరావు నక్కిన కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'మజాకా'. రితు వర్మ హీరోయిన్గా నటించింది. రావు రమేశ్, అన్షు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆదివారం హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు.
సందీప్ కిషన్ 'మజాకా' ట్రైలర్ రిలీజ్- 'పెగ్గేశాక సిగ్గెందుకు'? - MAZAKA TRAILER
సందీప్ కిషన్ మజాకా ట్రైలర్ రిలీజ్- మీరు చూశారా?

Mazaka Trailer t (Source : Movie Poster)
Published : Feb 23, 2025, 2:53 PM IST
కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుద్దిద్దుకున్న ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. హాస్య మూవీస్, ఎకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది.