Gold Rate Today October 30th 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.81,210 ఉండగా, బుధవారం నాటికి రూ.660 పెరిగి రూ.81,870కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.1,00,175 ఉండగా, బుధవారం నాటికి రూ.810 పెరిగి రూ.1,00,985కు చేరింది.
Gold Price In Hyderabad October 30th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.81,870గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,985గా ఉంది.
Gold Price In Vijayawada October 30th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.81,870గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,985గా ఉంది.
Gold Price In Visakhapatnam October 30th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.81,870గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,985ఉంది.
Gold Price In Proddatur October 30th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.81,870గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,985గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price October 30th 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2752 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 27 డాలర్లు తగ్గి 2779 డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 34.25 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News October 30th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.60,73,426
ఇథీరియం
రూ.2,21,237
టెథర్
రూ.84.1
బైనాన్స్ కాయిన్
రూ.50,524
సొలోనా
రూ.15,116
స్టాక్ మార్కెట్ అప్డేట్స్ Stock Market Updates October 30th 2024 :దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. సెన్సెక్స్ 271 పాయింట్లు కుంగి 80,099 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు తగ్గి 24,378 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్న స్టాక్స్- ఐటీసీ, టీసీఎస్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ
రూపాయి విలువ Rupee Open October 30th 2024 :ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు Petrol And Diesel Prices October 30th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.