Gold Rate Today February 26th 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,285 ఉండగా, సోమవారం నాటికి రూ.211 పెరిగి రూ.64,496కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.72,130 ఉండగా, సోమవారం నాటికి రూ.458 తగ్గి రూ.71,672కు చేరుకుంది.
- Gold Price In Hyderabad February 26th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,496గా ఉంది. కిలో వెండి ధర రూ.71,672గా ఉంది.
- Gold Price In Vijayawada February 26th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,496గా ఉంది. కిలో వెండి ధర రూ.71,672గా ఉంది.
- Gold Price In Vishakhapatnam February 26th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,496గా ఉంది. కిలో వెండి ధర రూ.71,672గా ఉంది.
- Gold Price In Proddatur February 26th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,496గా ఉంది. కిలో వెండి ధర రూ.71,672గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price February 26th 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు ఎప్పటిలానే స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2038 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 6 డాలర్లు తగ్గి 2032 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.82 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 26th 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.42,64,180 |
ఇథీరియం | రూ.2,45,000 |
టెథర్ | రూ.82.84 |
బైనాన్స్ కాయిన్ | రూ.31,815 |
సొలోనా | రూ.8,518 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today February 26th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఏసియన్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతుండడమే ఇందుకు కారణం.