దిల్లీ నడి వీధిలో ఇనుప రాడ్లతో దాడి.. దృశ్యాలు వైరల్ - దిల్లీలో ఆస్తి తగాదా గొడవల్లో దాడి
🎬 Watch Now: Feature Video
దిల్లీలో దారుణం జరిగింది. ఆస్తి విషయంలో వచ్చిన గొడవ కారణంగా కొందరు దుండగులు.. ఇద్దరు వ్యక్తులపై కర్రలు, ఇనుప రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దృశ్యాలు మాధ్యమాల్లో వైరల్గా మారాయి. గత కొంతకాలంగా జగత్ సింగ్, శ్యామ్‌వీర్ కుటుంబాలకు మధ్య ఆస్తి వివాదం నడుస్తోందని పోలీలుసులు తెలిపారు. ఇదే ఈ గొడవకు కారణమని స్పష్టం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST