రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. లక్కీగా గార్డు స్పందించి.. - ఉత్తర్​ప్రదేశ్ వారణాసి రైల్వే స్టేషన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 12, 2022, 10:37 AM IST

కదులుతున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ మహిళ జారి పడిపోయింది. వెంటనే రైలు లోపల ఉన్న రైల్వే కానిస్టేబుల్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. అంతలోనే అరుపులు విన్న గార్డు రైలును ఆపాడు. దీంతో మహిళ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​.. వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్​లో ఆదివారం జరిగింది. క్షేమంగా బయటపడ్డ మహిళను పార్వతిగా గుర్తించారు. వాటర్ బాటిల్ తెచ్చుకునేందుకు రైలు దిగానని బాధితురాలు తెలిపింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.