రోడ్డుపై అడ్డంగా భారీ కొండచిలువ.. డ్రైవర్ ఏం చేశాడో తెలుసా? - undefined
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16519765-thumbnail-3x2-eeee.jpg)
రోడ్డుపై అడ్డంగా ఉన్న భారీ కొండచిలువను వాహనాల బారి నుంచి ఓ డ్రైవర్.. సురక్షితంగా కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి ప్రవీణ్ కస్వాన్ ట్విట్టర్లో షేర్ చేశారు. "వన్యప్రాణుల ఆవాసాలకు వెళ్లి వాటి జీవనానికి భంగం కలిగించకండి.. రోడ్డు ప్రమాదాల నుంచి వాటిని కాపాడండి. ఇదొక దక్షిణ భారతదేశంలో అభయారణ్యం" అంటూ ట్వీట్ చేశారు.