Prathidwani: ఆహార పదార్థాల ధరల నియంత్రణ ఎలా?

🎬 Watch Now: Feature Video

thumbnail
Prathidwani: సామాన్యుల భోజన భారం అసాధారణంగా పెరుగుతోంది. వంట నూనెలు, గ్యాస్‌ మొదలుకొని పాలు, పండ్లు, పప్పుదినుసుల వరకు నిత్యవసరాల ధరలు రెట్టింపయ్యాయి. దీనికి వ్యతిరేక దిశలో ప్రజల ఆదాయాలు మాత్రం రోజురోజుకూ కుంచించుకు పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆహార పదార్థాల ధరల నియంత్రణ ఎలా? ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ద్రవ్యోల్బణం అదుపు చేయడం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.