పక్షిని మింగేసిన పైథాన్.. గట్టిగా పట్టుకుని వదలకుండా.. - పక్షిపై దాడి చేసిన పాము
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్ లోహర్దగాలోని భండారా ప్రాంతంలో ఓ కొండచిలువ హల్చల్ చేసింది. ఆహారం తినేందుకు నేలపై వాలిన పక్షిపై దాడి చేసి మింగేసింది. పక్షి ఎంత తప్పించుకోవాలని చూసినా పైథాన్ వదలలేదు. ఈ ఘటనను చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీశారు.