Pratidhwani: పిలల్లో పెరుగుతున్న అసహనం.. అశాంతి రేపుతున్న కుంగుబాటుకు కారణాలు ఏంటి? - pratidhwani programme
🎬 Watch Now: Feature Video
Pratidhwani: భావోద్వేగాల్లో బాధ, కోపం, నిరుత్సాహం, ఆందోళనలు శృతిమించితే మానసిక కుంగుబాటు ఊబిలోకి కూరుకుపోతుంటారు. ఇటీవల కాలంలో పిల్లల్లో ఈ కుంగుబాటు సమస్య పెరుగుతోంది. ఫలితంగా అది వారి చదువును, ఆరోగ్యాన్ని, ప్రవర్తనను అతలాకుతలం చేస్తోంది. పిలల్లో నిరాశ, నిస్పృహలు నింపేసి, వారిలో అసహనాన్ని పెంచుతోంది. యుక్తవయసు పిల్లల్నిఒంటరితనంలోకి తోసేస్తూ అశాంతికి కారణమవుతున్న కుంగుబాటుకు కారణాలు ఏంటి? పిల్లలు ఈ మానసిక సమస్యను అధిగమిచడం ఎలా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.