జేసీబీతో ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు! - atm theft

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 24, 2022, 6:13 PM IST

Updated : Apr 24, 2022, 6:21 PM IST

Thieves Broke ATM: మహారాష్ట్ర సాంగ్లీలో షాకింగ్​ ఘటన జరిగింది. దొంగలు ఏకంగా జేసీబీతో లోపలికి ప్రవేశించి ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. ఏటీఎం యంత్రాన్ని పెకిలించి.. బయటకు తీసుకెళ్లారు. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మిరాజ్​ తాలూకా అరగ్​ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిందీ ఘటన. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను వెతికే పనిలో ఉన్నారు.
Last Updated : Apr 24, 2022, 6:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.