Viral Video: అలల ధాటికి విలవిల్లాడి చనిపోయిన మత్స్యకారుడు - వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15407770-481-15407770-1653717963626.jpg)
Fisherman death: ఛత్తీస్‌గఢ్ జాంజ్‌గిరి చంపా జిల్లాలో ఓ మత్స్యకారుడి మరణానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హసౌద్‌లోని మిరౌని బ్యారేజీ వద్ద చేపల వేట సాగిస్తున్న మత్స్యకారుల పడవ బోల్తా పడింది. బోటులో ఉన్న ఛోటేలాల్ కహ్రా అనే మత్స్యకారుడు ఈదుకుంటూ బయటకు వస్తున్న సమయంలో అలల ధాటికి బ్యారేజీ గోడకు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను కొంతమంది వీడియో తీయగా.. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.