ప్రేమ పేరుతో యువకుడి మోసం.. చెంపలు వాయించిన యువతి - ఝార్ఖండ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్ ధన్బాద్లో ఓ యువకుడిని యువతి చితకబాదింది. దుగ్దాకు చెందిన ఓ యువకుడు.. మతం మార్చుకుని అమాయక యువతులను మోసం చేస్తున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ బాధిత యువతి.. యువకుడిని తీవ్రంగా కొట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.