నడిరోడ్డుపై కొట్టుకున్న రెండు కాలేజీల విద్యార్థులు.. కారు ఢీకొట్టినా తగ్గేదేలే.. - ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు కాలేజీ గ్రూపుల మధ్య ఫైట్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16442392-thumbnail-3x2-upc.jpg)
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మసూరి పోలీస్‌స్టేషన్ పరిధిలో.. ఓ కళాశాలకు చెందిన రెండు గ్రూపుల విద్యార్థులు నడి రోడ్డుపై తీవ్రంగా కొట్టుకున్నారు. అదే సమయంలో ఓ విద్యార్థిపై కారు దూసుకెళ్లినా గొడవ మాత్రం ఆగలేదు. అయితే ఈ గొడవకు కారణమైన కొందరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గాజియాబాద్ జిల్లా ఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.