దళిత విద్యార్థిని దారుణంగా కొట్టి.. కాళ్లు నాకించి.. - Dalit Student Beaten

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 19, 2022, 3:35 PM IST

Updated : Apr 19, 2022, 4:39 PM IST

Dalit Student Beaten: ఉత్తర్​ప్రదేశ్​ రాయ్​బరేలీలో అమానుష ఘటన జరిగింది. పదో తరగతి చదివే దళిత విద్యార్థిని బెల్టు, కేబుల్​ వైర్​తో దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు కొందరు దుండగులు. ఆ విద్యార్థితో తమ కాళ్లు నాకించుకొని పైశాచిక ఆనందం పొందారు. ఏప్రిల్​ 11న జరిగిన ఈ ఘటన దృశ్యాలను.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేశారు. బాధిత విద్యార్థి తల్లి.. నిందితుల పొలాల్లో పనిచేసేదని, డబ్బుల కోసం వెళ్తే ఇలా హింసించారని తెలుస్తోంది. ఈ మేరకు బాధితుడు జగత్​పుర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
Last Updated : Apr 19, 2022, 4:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.