కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నం.. అంతలోనే... - రాజస్థాన్ జోధ్‌పుర్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Constable saves woman passenger: ప్లాట్‌ఫామ్‌కు వచ్చిన రైలు ఆగకముందే ఓ మహిళ ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టుతప్పి జారిపడిపోయింది. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తమై ఆమెను సురక్షితంగా ప్లాట్‌ఫామ్‌పైకి లాగాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ స్టేషన్లో శనివారం రాత్రి సుమారు 8.00 గంటలకు జరిగింది. ప్రయాణికురాలిని కాపాడిన జీఆర్పీ కానిస్టేబుల్‌ను అధికారులు అభినందించారు.