నగరంలో సందడి చేసిన యువ సినీ కథానాయికలు - సందడి చేసిన యువ కథానాయికలు
🎬 Watch Now: Feature Video
యువ సినీ కథానాయికలు జోయామీర్జా, శాన్వి మేఘన నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోయా, శాన్వితో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొన్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తూ ఫొటోలకు పోజులిస్తూ ఉత్సాహంగా గడిపారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో 70 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.