'అలా జరుగుతుందని అసలు ఊహించలేదు.. ఓ రకంగా అది మంచిదే' - చిరు పొలిటకల్ డైలాగ్
🎬 Watch Now: Feature Video
'నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు' అని ప్రముఖ నటుడు చిరంజీవి సోషల్ మీడియాలో ఇటీవల పంచుకున్న ఆడియో ఫైల్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాను నటించిన సినిమాలోని డైలాగ్‌ను పెట్టారా? రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? అంటూ టీవీ, పత్రికలు, ట్విట్టర్, ఫేస్‌బుక్.. ఇలా అన్నింటిలోనూ ఆ సంభాషణ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆ విషయంపై చిరు స్పందించారు. ఆయన ఏమన్నారో తెలియాలంటే ఈ వీడియో చూడండి.