వేగంగా ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడ్డ పాదచారులు.. ఒకరు మృతి - కర్ణాటక వార్తలు
🎬 Watch Now: Feature Video
Car Hits Pedestrians: కర్ణాటక బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. కత్రిగుప్పె ప్రాంతంలో కారు నడుపుతున్న ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. అదుపు తప్పి పాదచారులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో సీసీటీవీలో రికార్డై వైరల్‌గా మారింది. కారు నడుపుతున్న వ్యక్తిని కన్నడ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ ముకేశ్గా గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు.