ETV Bharat / business

బంగారు ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2025, 9:35 AM IST

Updated : Jan 20, 2025, 10:40 AM IST

Gold Rate Today January 20th 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.81,840 ఉండగా, సోమవారం నాటికి రూ.140 తగ్గి రూ.81,700కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.92,800 ఉండగా, సోమవారం నాటికి రూ.109 పెరిగి రూ.92,909కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad January 20th 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.81,700గా ఉంది. కిలో వెండి ధర రూ.92,909గా ఉంది.
  • Gold Price In Vijayawada January 20th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.81,700గా ఉంది. కిలో వెండి ధర రూ.92,909గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 20th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.81,700గా ఉంది. కిలో వెండి ధర రూ.92,909గా ఉంది.
  • Gold Price In Proddatur January 20th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.81,700గా ఉంది. కిలో వెండి ధర రూ.92,909గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 20th 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్​ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,702 డాలర్లు ఉండగా, సోమరం నాటికి 2 డాలర్లు పెరిగి 2,704 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.37 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్‌
Stock Market Today January 20th 2025 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 398 పాయింట్లు లాభపడి 77,017 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 105 పాయింట్లు వృద్ధి చెంది 23,308 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్‌ : కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్‌, టైటాన్‌, హిందూస్థాన్ యూనిలివర్‌
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, యాక్సిస్ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, మారుతి సుజుకి, ఐటీసీ

రూపాయి విలువ
Rupee Value Today January 20th 2025 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 13 పైసలు పెరిగింది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ యూఎస్ డాలర్​తో పోలిస్తే రూ.86.47గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 20th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Jan 20, 2025, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.