నడిరోడ్డుపై కార్ డోర్ తెరిచి స్టంట్స్.. క్షణాల్లోనే సీన్ రివర్స్! - సోలన్ కారు స్టంట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో కొందరు యువకులు నడిరోడ్డుపైనే కారు డోర్ తెరిచి విన్యాసాలు చేశారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ స్టంట్‌ను మరో కారు డ్రైవర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వైరల్‌గా మారింది.