సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని - బోరిస్ జాన్సన్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15074280-98-15074280-1650523145339.jpg)
Boris Johnson India Visit 2022: రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ రచించిన గైడ్ టు లండన్ అనే పుస్తకాన్ని ఆశ్రమ నిర్వాహకులు బోరిస్ జాన్సన్‌కు అందదేశారు. అలాగే గాంధీ శిష్యురాలు మీరాబెన్ ఆత్మకథ 'ద స్పిరిట్స్ పిల్‌గ్రిమేజ్' పుస్తకాన్ని కూడా అందజేశారు. అసాధారణమైన వ్యక్తి ఆశ్రమానికి రావటం, ప్రపంచాన్ని మార్చడానికి సత్యం, అహింసలను ఎలా మూలసూత్రాలుగా మలుచుకున్నారో అర్థం చేసుకోవడం.. తాను గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ తన సందేశంలో పేర్కొన్నారు.