CCTV Video: స్పీడ్​గా వచ్చి బైక్ ఢీ.. 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డ మహిళ - bike accident news today

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 27, 2022, 5:29 PM IST

ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​లోని డోయీవాలా టోల్​గేట్​ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళ గాయపడింది. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. టోల్​ బూత్​లో పని చేసే మహిళ.. రోడ్డు దాటుతుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆమె దాదాపు 50 మీటర్ల దూరం ఎగిరిపడింది. బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయమైందని, కాళ్లకు మూడు చోట్ల ఫ్రాక్చర్ అయిందని వైద్యులు చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.