బాలయ్య క్రేజ్​.. బామ్మా మాజాకా​​.. విజిల్స్​, డ్యాన్స్​లతో ​రోడ్డుపై రచ్చ రచ్చ - Balayya NBK 107 bamma dance

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 26, 2022, 4:57 PM IST

Balayya NBK 107 Bamma Dance: బాలకృష్ణ 'ఎన్​బీకే 107' షూటింగ్.. కర్నూల్​ సహా అక్కడి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఆయన్ను చూసేందుకు అక్కడి స్థానికులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 'జై బాలయ్య 'అంటూ నినాదాలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే బాలయ్యను చూసేందుకు వచ్చిన అభిమానులలో ఓ బామ్మ స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. రోడ్డుపైనే జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ.. ఎంతో ఎనర్జీగా డ్యాన్స్​ వేసి అందర్నీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.