Video: నదిలో కొట్టుకుపోయిన ఆటో.. డ్రైవర్ గల్లంతు - chitravati river full water
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15977183-756-15977183-1659274349350.jpg)
Auto Washed away.. Driver missing: ఎగువ ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి నది పరవళ్లు తొక్కుతోంది. వరద ఉద్ధృతితో ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సుబ్బారావుపేట నుంచి కొడికొండ వైపు వస్తున్న ఆటో.. నది ప్రవాహాన్ని దాటే క్రమంలో కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ శంకరప్ప మాత్రమే ఉండటంతో అతను గల్లంతయ్యాడు. ప్రవాహంలో ఆటో కొట్టుకుపోగా.. శంకరప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.