ఏఆర్​ రెహమాన్ కుమార్తె పెళ్లి వీడియో రిలీజ్.. అంగరంగ వైభవంగా.. - ఏఆర్ రెహమాన్ కుమార్తె పెళ్లి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 13, 2022, 6:39 PM IST

AR Rahman daughter wedding: ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్‌ పెద్ద కుమార్తె ఖతీజా పెళ్లి వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. సౌండ్‌ ఇంజినీర్‌ అయిన రియాస్‌ దీన్‌ షేక్‌ మొహమ్మద్‌తో ఖతీజా వివాహం మే 6న అంగరంగ వైభవంగా చెన్నైలో జరిగింది. తాజాగా ఆ పెళ్లి వీడియోను రెహమాన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మరోవైపు.. ఆదివారం చెన్నైలోని ఏఆర్​ఆర్​ ఫిలిం సిటీలో వివాహ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ దంపతులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.