'ఆ సూపర్​ హిట్​ షోలో సుమ కూతురి సీక్రెట్ ఎంట్రీ.. వారికి రూ.లక్షల సాయం!' - క్యాష్​ లేటెస్ట్ ఎపిసోడ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 24, 2022, 8:42 PM IST

Updated : Jul 25, 2022, 10:21 AM IST

Cash program: కడుపుబ్బా నవ్వించే కామెడీ, సరదాగా సాగిపోయే ఆటపాటలు, సరదా ప్రశ్నలు, అప్పుడప్పుడు కంటతడి పెట్టంచే ఎమోషన్స్​ ఇలా ఎంటర్​టైన్మెంట్​ చేసే షో 'క్యాష్'​. అయితే ఈ ప్రోగ్రామ్​కు వ్యాఖ్యాతగా చేస్తున్న సుమ.. ఓ సీక్రెట్​ను బయటపెట్టారు. తాను చేస్తున్న స్టార్​ మహిళ షోలో తన కూతురిని రహస్యంగా ఉంచి ఎవరికీ కనిపించకుండా కార్యక్రమాన్ని చిత్రీకరించినట్లు తెలిపారు. ఎందుకలా చేశారో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి..
Last Updated : Jul 25, 2022, 10:21 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.