ప్రకృతి పరవళ్లు... మన్యం సోయగాలు - విశాఖ మన్యం ప్రకృతి అందాలు
🎬 Watch Now: Feature Video
సుందరమైన ప్రకృతి రమణీయతకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మన్యం నెలవు. పచ్చని పైర్లు, మబ్బులు చుట్టేసిన కొండలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. నాట్లకు సిద్ధమౌతున్న వరి పొలాలు.. కొండ అంచుల్లో కనువిందుచేస్తున్నాయి. మన్యం ప్రకృతి సోయగాల నడుమ వీస్తున్న పిల్లగాలులు సంగీత సవ్వడి చేస్తున్నాయి. కొండల అంచుల్లో పచ్చని పైర్లు, మబ్బులు కమ్మేసిన కొండలు వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.