ప్రతిధ్వని: టీకా విషయంలో ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి? - తెలంగాణ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 15, 2021, 9:40 PM IST

దేశవ్యాప్తంగా శనివారం 3,600 కేంద్రాల్లో కరోనా నియంత్రణ టీకాల పంపిణీ కార్యక్రమం మొదలుకానుంది. ముందుగా ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకి కరోనా టీకాను వేయనున్నారు. అందుకు కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాలనే అనే అంశాలను తెలుసుకోవడానికి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.