thumbnail

By

Published : Oct 8, 2021, 9:27 PM IST

ETV Bharat / Videos

Pratidwani: పెట్రో ధరల మంట.. బంకుల్లో మైక్రోచిప్‌ మోసాల తంటా

మార్కెట్లో కొనే వస్తువు ఏదైనా సరే... కిలో అంటే కిలోకాదు, లీటరంటే లీటర్‌ కాదు. పెట్రోల్‌ బంక్‌ నుంచి కిరాణం దుకాణం దాకా ప్రతీచోటా తూనికలు, కొలతల్లో మోసాలు పేట్రేగిపోతున్నాయి. బరువు తూచే యంత్రాలు, డిజిటల్‌ మీటర్ల టాంపరింగ్‌తో సామాన్యులు అడుగడుగునా మోసపోతున్నారు. ఉప్పు, పప్పు, బియ్యం, చింతపండు మొదలుకొని పెట్రోల్‌, గ్యాస్‌, కూరగాయలు, ధాన్యం దాకా.. అడ్డూఅదుపూ లేకుండా జరుగుతున్న తూనికలు, కొలతల మోసాలకు అడ్డుకట్ట వేసేదెలా? ఇదే అంశంపై ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.