ప్రతిధ్వని: ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చే నిర్ణయాలేంటో తెలుసా?
🎬 Watch Now: Feature Video
కరోనా సంక్షోభానికి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని, డిమాండ్‌ను పెంచే కీలక నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్రాలకు 50 ఏళ్లలో తిరిగి ఇచ్చేలా 12 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్టీసీ క్యాష్ వోచర్లు, పండుగ ప్రత్యేక పథకాలను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా ఆర్థిక నిర్ణయాలతో మర్కెట్లో డిమాండ్ ఏ మేరకు పెరుగుతుంది? ఆర్థిక వ్యవస్థకు ఏలాంటి ఊతం లభిస్తుంది? అనే అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.