ప్రతిధ్వని: కొవిడ్​ పట్ల అలసత్వం వద్దు: చికిత్స కంటే నివారణే నయం - corona preventive actions

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2020, 9:21 PM IST

దేశంలో కొవిడ్​ కట్టడే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జన్​ ఆందోళన్​ పేరిట భారత ప్రధాని మోదీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే పండుగలు, చలికాలం నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా మాస్క్​ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అటు క్రమంగా లాక్​డౌన్​ నిబంధనలు సడలిస్తోన్న నేపథ్యంలో ప్రజలు ఇంకే విధంగా అప్రమత్తంగా ఉండాలి... ఓనం పండుగ చేదు అనుభవాలతో దసరా, బతుకమ్మ, దీపావళి వంటి పండుగలను ఏ విధంగా జాగ్రత్తగా నిర్వహించుకోవాలి... ఎలాంటి స్వీయరక్షణ చర్యలు తీసుకోవాలి.. అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.