Karthika Pournami: కార్తిక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.. - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
🎬 Watch Now: Feature Video
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) ఇంట కార్తీక పౌర్ణమి(Karthika Pournami) శోభ నెలకొంది. కార్తిక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్‌లోని తన ఇంట్లో.. కుటుంబ సభ్యులతో కలిసి కవిత పూజా కార్యక్రమంలో పాల్గొన్నా. తులసి కోట వద్ద దీపాలు వెలిగించి.. హారతులు పట్టారు.
Last Updated : Nov 19, 2021, 6:22 AM IST