thumbnail

By

Published : Feb 16, 2021, 7:59 PM IST

ETV Bharat / Videos

పూల మొక్కలతో కేసీఆర్​కు శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని... ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కడియంలోని పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కేసీఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది... జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.