నీటిపై విన్యాసాలు.. చూసేందుకు చాలవు రెండు కళ్లు - సర్ఫర్స్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 20, 2019, 6:25 PM IST

Updated : Oct 1, 2019, 8:47 AM IST

అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా ప్రపంచ సర్ఫింగ్ లీగ్​ సందడిగా సాగుతోంది. లీమోర్​లోని కృత్రిమ వేవ్ పూల్ ఈ ఈవెంట్​కు వేదికైంది. ప్రముఖ సర్ఫర్స్..​ తమ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. తొలిరోజు బ్రెజిల్​కు చెందిన గాబ్రియోల్ మెడినా 17.77 స్కోర్​తో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.
Last Updated : Oct 1, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.