స్కిప్పింగ్​తో ఫిట్​నెస్​ చాటుకున్న క్రీడామంత్రి - క్రీడా శాఖ మంత్రి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 29, 2021, 4:47 PM IST

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తన ఫిట్​నెస్​ చాటుకున్నారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​. ఫిట్​ ఇండియా యాప్​ను లాంచ్​ వేడుకలో స్కిప్పింగ్​ చేసి ఔత్సాహికులను ఉత్సాహపరిచారు. ఈ యాప్​ను క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమైన మేజర్​ ధ్యాన్​చంద్​కు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఫిట్​నెస్​ కోసం ఈ యాప్​ను అనుసరించినవారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.