మతిపోగొడుతున్న మొరాకో కార్​ రేస్​లు - మొరాకో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 8, 2019, 5:23 PM IST

మొరాకోలో ఆదివారం వరల్డ్​ టూరింగ్ కార్ కప్​ టోర్నీ సందడిగా జరిగింది. వివిధ దేశాలకు చెందిన రేసర్లు పాల్గొన్నారు. ఇటలీకి చెందిన గ్రాబ్రియిల్ తార్కూనీ ఓ రేసులో విజయం సాధించిగా... స్వీడెన్​కు చెందిన థెడ్ మరో పందెంలో గెలిచాడు. ఈ పోటీలు ప్రేక్షకుల్నీ బాగా ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.