నీరజ్ చోప్డాకు సైకత శుభాకాంక్షలు - నీరజ్ చోప్డా,సైకత శిల్పం
🎬 Watch Now: Feature Video
టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్డాకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా పూరీ బీచ్లో సైకత శిల్పాన్ని రూపొందించారు. భారత్కు గోల్డెన్ మూవ్మెంట్స్.. తీసుకువచ్చిన చోప్డాకు శుభాకాంక్షలు అనే అర్థం వచ్చేలా ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఈ సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.