'టవల్' కోసం టెన్నిస్ కోర్టులో గొడవ - federer
🎬 Watch Now: Feature Video
కెనడాలో జరుగుతున్న టోరంటో టోర్నమెంట్లో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ మరోసారి మితిమీరి ప్రవర్తించాడు. బ్రిటన్ ప్లేయర్ కైల్ ఎడ్మండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రౌండ్ అనంతరం తనకు తెల్లని టవల్ ఇవ్వలేదని కోర్ట్ అంపైర్‌తో గొడవపెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3-6, 4-6 తేడాతో ఓటమి పాలయ్యాడీ వివాదస్పద ఆటగాడు.