అమ్మాయిల, అబ్బాయిల ఫ్యాషన్ షో.. అదిరిపోయింది అంతే!! - hyderabad fashion show
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది. అందమైన అమ్మాయిలు మోడ్రన్, వెస్ట్రన్ వేర్ ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో అదరహో అనిపించారు. మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో రాణించాలనే యువతీ, యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్కై మోడలింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నగరంలోని పార్క్ కాంటినెంటన్ హోటల్‌లో ప్రత్యేక ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. పలువురు అమ్మాయిలు, అబ్బాయిలు విభిన్న వస్త్రాలను ధరించి చేసిన ఫ్యాషన్ షో కలర్‌ఫుల్‌గా సాగింది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST