యమలీల: చిన్నిని అలీ రక్షించాడా? - yamaleela a tarwata chinni
🎬 Watch Now: Feature Video
'యమలీల' సినిమాకు కొనసాగింపుగా రూపొందుతోన్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతోంది. ఇందులో ఆలీ, మంజు భార్గవి తల్లీకొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఎపిసోడ్లో చిన్నిని చంపేందుకు మరోసారి కుట్ర పన్నింది వజ్రావతి. అయితే చిన్నిని కాపాడేందుకు వచ్చిన అలీ.. ఆమెను రక్షించాడా లేదా అనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. అంతవరకు దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రోమోను చూసేయండి..
Last Updated : May 22, 2021, 11:42 AM IST