'నాక్కూడా 'జై బాలయ్య' అని అరవాలనిపించింది' - రూలర్​ సక్సెస్ మీట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 22, 2019, 3:18 PM IST

Updated : Dec 22, 2019, 3:47 PM IST

హైదరాబాద్​లో ఆదివారం.. 'రూలర్' సక్సెస్​ మీట్ జరిగింది. అందులో మాట్లాడిన హీరోయిన్ వేదిక.. హీరో బాలకృష్ణ గురించి చెప్పింది. ఆయనతో కలిసి పనిచేయడం తనకు దక్కిన అదృష్టమంది. సినిమా చూస్తున్నప్పుడు తనకూ 'జై బాలయ్య' అని అరవాలనిపించినట్లు వివరించింది.
Last Updated : Dec 22, 2019, 3:47 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.