వెల్లువచ్చి గోదారమ్మ సాంగ్ అందుకే తీశా: హరీశ్ శంకర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 18, 2019, 8:11 PM IST

Updated : Oct 1, 2019, 2:50 AM IST

వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వాల్మీకి. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొంది చిత్రబృందం. వెల్లువచ్చి గోదారమ్మ.. సాంగ్ మళ్లీ ఈ సినిమాలో వాడుకోవడానికి గల కారణాన్ని చెప్పాడు దర్శకుడు హరీశ్ శంకర్. తన ఆరేళ్ల కల అని.. కథ డిమాండ్ చేయడం వల్ల ఇందులో మళ్లీ ఆ సాంగ్ వాడానని చెప్పాడు.
Last Updated : Oct 1, 2019, 2:50 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.